శ్రీ సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల కలకలం: విశాఖ వాసిని పట్టుకున్న గ్రామస్తులు!

శ్రీ సత్య సాయి జిల్లా..

చిలమత్తూరు మండలం మాదిరెడ్డిపల్లి వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల వేటగాన్ని పట్టుకున్న గ్రామస్తులు

గుప్త నిధులు తవ్వకాన్ని గుర్తించి పోలీసులకు మంకు నాయుడుని అప్పగించిన స్థానికులు

విశాఖపట్నం కు చెందిన మంకు నాయుడు గా గుర్తించిన పోలీసులు

మంకు నాయుడు కొడికొండ చెక్ పోస్ట్ లో ఓ గదిని అద్దెకు తీసుకొని పది రోజులుగా ఉన్నట్లు సమాచారం

గుప్త నిధులు తవ్వకానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్న చిలమత్తూరు పోలీసులు

Posted Under AP
Editor