Latest Posts

కదిరి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా ప్రజా గరుడసేవ: భక్తులతో పోటెత్తిన పురవీధులు

ప్రజా గరుడసేవపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు, కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రజా గరుడసేవపై లక్ష్మీ సమేత పురవీధుల్లో లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినవి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుటకు రాష్ట్ర నలుమూలల నుండి, పురుగు రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇంకా పలు సాంస్కృతి కార్యక్రమాలు, కోలాటాలు, హరికథలతో ఆలయం మారుమూలిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రధాని అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రజా గరుడ సేవలో పాల్గొన్న భక్తాదులకందరికి YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏🙏🙏.

Posted Under AP
Editor