Latest Posts

నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రోడెక్కిన రైతన్నలు

వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన

సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందంటూ ఆవేదన

స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా ఎలా ఇస్తారంటూ రైతుల ఆవేదన

యూరియా యాప్ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు

పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా పాత పద్ధతినే కొనసాగించాలని రైతులు డిమాండ్.

Posted Under AP
YES9 TV