ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం..!
ఆరోగ్యశ్రీ పథకం యథావిధిగా కొనసాగాలని.. ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లు వైద్య సేవలను నిలిపివేయాలన్న నిర్ణయం.. పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. ఉచిత వైద్య పరిమితి పెంపు….










