అసెంబ్లీకి రాకపోయినా ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు..? స్పీకర్ అయ్యన్నపాత్రుడు చురకలు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ….









