Latest Posts

నీతి ఆయోగ్‌లో 10 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు….చివరి తేది: జనవరి 26, 2021.

భారత ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 10 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/సీఏ/సీఎంఏ ఉత్తీర్ణుల వ్వాలి, అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు….

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

ముంబైలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 13 పోస్టుల వివరాలు:డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (పాక్స్ హాండ్లింగ్)- 02, డ్యూటీ మేనేజర్ (టెర్మినల్)-04,….

ఎన్‌టీపీసీలో ఉద్యోగ అవకాశాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాంచీ(జార్ఖండ్)లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 70 పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08). అర్హత:….

నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగాలు

నాబార్డ్ సబ్సిడరీ సంస్థ అయిన నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్‌కాన్స్).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టుల వివరాలు: టీం లీడర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్,ప్రాజెక్ట్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిమోట్….

ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు …

ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు…. డిప్యూటీ డైరెక్ట‌ర్ :02సీనియ‌ర్ రీసెర్చ్ ఆఫీసర్‌:: 02లైబ్రెరీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్‌: 01సెక్యూరిటీ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్‌):06డిప్యూటీ సెంట్ర‌ల్….

ఇంటర్ అర్హతతో … కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో 56 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు….

అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చిన ఫోన్ పే

 ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద, ఇకపై దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌ లోకి వెళ్లి ఫోన్‌పే….

JIO కి చెక్ పెట్టిన BSNL.. 5 రూపాయలకే 3GB DATA

BSNL ప్రభుత్వ సంస్థ అయినా జియో కి పోటీ ఇవ్వటం లో ఎక్కడ వెనకడుగు వేయటం లేదు . JIO, AIRTEL  కి పోటీని తట్టుకొంటూ మునుముందికి వెళ్తుంది . ఈ క్రమంలో నే ఇతర నెట్వర్క్స్ రీచార్జి ల రేట్లు….

మార్చి 1 నుండి ప్రారంభం కానున్న BSNL 4G సేవలు

బిఎస్ఎన్ఎల్ 4 జి, ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు చేరేముందు మొత్తం 20 సర్కిళ్లలో అధికారికంగా ప్రవేశపెట్టబోతోంది. మార్చి 1 న సేవ ప్రారంభమైన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త 4 జి ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది…..

దేశవాసులందరికి మరో శుభవార్త !

‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ పథకం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా 12 రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉన్న పేదవారు ఎక్కడైనా సరుకులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్, గుజరాత్,….