టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్..గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదు…
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన నేతలు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిగేలా చర్యలు….









