భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మార్కెట్లలో టమాటా, ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. వర్షాల కారణంగా పంటలు కుళ్ళిపోతుండటమే కాకుండా మార్కెట్‌లో సరుకు.. మోతాదుకు మించి చేరడం వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో రైతులు కనీసం కూలీ ఖర్చులు కూడా రాక….









