ఆటో డ్రైవర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్ .. దసరా కానుకగా వాహన మిత్ర..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించారు. దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా “వాహన మిత్ర” పథకాన్ని ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేల….










