Latest Posts

AP

అనుమతులు లేకపోయినా ‘చలో మెడికల్ కాలేజీ’ .. 40 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు..

మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. దాదాపు 40 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై….

AP

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నుంచి మొదలుకానున్నాయి…!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నుంచి మొదలుకానున్నాయి. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సమావేశాలకు హాజరవుతారా? గతంలో మాదిరిగా డుమ్మాకొడతారా? అదే జరిగితే ఎమ్మెల్యేల సాలరీలు ఆగిపోతాయా? ఇవే ప్రశ్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో….

కేరళలో కొత్త వైరస్..! మెదడు తినే అమీబా..!

అమీబా ఒక రకమైన సూక్ష్మజీవి, ఇది ప్రపంచవ్యాప్తంగా మట్టిలో, వెచ్చని మంచినీటి వనరులలో ఉంటుంది. ఇది ఒక ఫ్రీ-లివింగ్ అమీబా, అంటే స్వతంత్రంగా జీవించే ఒక కణ జీవి. ఇది మానవులకు సంక్రమించినప్పుడు అనే తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది.   కేరళలో….

భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. భారతదేశంలో కూడా జెన్- జెడ్ ఉద్యమం వస్తుందని సెన్సెషనల్ పోస్ట్ చేశారు. ఓట్ చోరీపై యువత, స్టూడెంట్స్ తిరుగుబాట్ చేస్తారని.. యువతతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడతానని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా….

బ్రిటీష్ హైకమిషనర్ లిండి కామెరాన్‎తో.. సీఎం రేవంత్ కీలక భేటీ..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో విద్య, టెక్నాలజీ, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ….

ఈటల రాజేందర్ సంచలన వాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలి, నిత్యం ప్రజలతో మమేకమవుతూ.. రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న నేతల్లో ఈటల రాజేందర్ ఒకరు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా ప్రాంతంలో.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో….

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ..!

ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి శుక్రవారం వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలతో సమావేశం కానున్నారు.శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన తీరికలేని షెడ్యూల్‌తో బిజీ అయ్యారు.   శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి……

AP

అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.   ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం….

AP

ఏపీ లిక్కర్ కేసు కొత్త మలుపు..! ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు.

ఏపీ లిక్కర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈడీ కూడా ఎంటరైంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో….

AP

సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు.. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా మహిళలకు వైద్య పరీక్షలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా….