ఆదిపరుష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్…
ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ అయ్యే ఎగ్జాక్ట్ డేట్ చెప్పేసి.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు. పనిలో పనిగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా ఖుషీ….










