Latest Posts

AP

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు.

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు. కనుమరుగవుతున్న మన తెలుగు, గ్రామీణ ఆటపాటలు, పని ముట్లు, వంటలు , రుచులు స్వచ్ఛమైన సంస్కృతి సంప్రదాయాలను….

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ క్లారిటీ..

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిపివేతపై బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) వివరణ ఇచ్చింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూనే బీర్లు సరఫరా చేశామని పేర్కొంది. ధరలు సవరించాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)ను అనేకసార్లు….

AP

అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం: తిరుపతిలో పవన్ కల్యాణ్..

తిరుపతిలోని బైరాగిపట్టెడ, విష్ణునివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తినాల్సి….

నాపై పెట్టిన కేసుల గురించి ఏసీబీకి కూడా అర్థమైంది: కేటీఆర్..

రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఏసీబీకి కూడా అర్థమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ అధికారులు తనను అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని… అలా 82 ప్రశ్నలు వేశారన్నారు. ఈ కేసులో ఎలాంటి విషయమూ….

AP

వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఐదు రకాల స్కూళ్లు..

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ఐదు రకాల స్కూళ్లు ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా తొలుత గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేస్తారు. కొత్తగా తీసుకురానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలను తీసుకోవాలని….

ఆర్‌జీ కార్‌ ఆస్పత్రి ఘటన నిందితుడికి ఉరిశిక్ష..?

పశ్చిమ బెంగాల్‌ ఆర్జీ కార్‌ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు….

AP

వెంటిలేటర్పై ఎవరూ లేరు: సత్యకుమార్..

AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి….

‘భారత్ పోల్’ పోర్టల్‌ను ప్రారంభించిన అమిత్ షా .. విదేశాలకు పారిపోయే నేరస్తులకు బిగ్ షాక్..

దేశంలో పెద్ద ఎత్తున ఆర్ధిక నేరాలకు పాల్పడి, ఇక్కడి దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఇతర దేశాలకు పరారై అక్కడ ఎంజాయ్ చేస్తున్న వారి ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా భారత్‌పోల్‌ పోర్టల్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది…..

AP

సత్తెనపల్లిలో జగన్ కొత్త ప్రయోగం..! ఫలించేనా..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎత్తులు ఎవరికి అర్థం కావు. ఆయన్ను దగ్గర నుంచి చూసే వారికి కూడా తన తర్వాతి అడుగు ఎటు అనేది తెలియనివ్వని తత్వం ఆయనిది. అందుకే జగన్ ఎత్తులకు ప్రత్యర్ధులు….

AP

తొక్కిసలాటకు అసలు కారణం- కీలక నివేదిక వెల్లడించిన ఏపీ సర్కార్..!

తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే టోకెన్లు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా .. మరి కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు…..