ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు.

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో

సంక్రాంతి సంబరాలు.

కనుమరుగవుతున్న మన తెలుగు, గ్రామీణ ఆటపాటలు, పని ముట్లు, వంటలు , రుచులు స్వచ్ఛమైన సంస్కృతి సంప్రదాయాలను ..

పాశ్చాత్య మోజులో ఉన్న నేటి తరానికి గుర్తు చేసి భావితరానికి అందించాలన్న ఆలోచనతో

గాలిపటాలు, గోలీలు, బొంగరాలు, జిల్లా కోడి, గంగిరెద్దులు, హరిదాసు, బాణాలు, పంగలి కర్ర, ఏడు పెంకులు,కోడి పందాలు, కబడ్డీ, , వైకుంఠ పాలి, వానా గుంతలు,పల్లె రుచులు, ఆటలు, పాటలు..

నిర్వహించబడును ధర్మవరం ప్రజలందరూ ఈ సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రంగోలి పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ఇవ్వబడును.End

Posted Under AP
Editor