అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం * 8 మృతదేహాలు లభ్యం * హత్యలా? ఆత్మహత్యలా ఆన్న కోణంలో విచారణ అమెరికాలో మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్ యూరో పట్టణంలో జరిగిందీ….









