Latest Posts

వాట్సాప్ కొత్త ఫీచర్ … డిలీట్ కొట్టిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చు!

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చా! అని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ ఈ ఫీచర్ పై పనిచేస్తోంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుందని తెలిసిందే. అందులో భాగంగానే డిలీట్ చేసిన….

53 డీఏఓ ఉద్యోగాలకు …… తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగంలోని ఈ గ్రేడ్-2 ఉద్యోగాలకు….

కువైట్ కి 10 రోజుల్లోనే వర్క్ వీసా

విదేశాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చే ప్రవాస భారతీయులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం 10 రోజుల్లోనే వర్క్ పర్మిట్ జారీ అయ్యేలా నూతన విధానాన్ని తీసుకొచ్చింది…..

వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్

వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి….

ఎక్లాట్‌ మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు

ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ (ఎక్లాట్‌) తెలంగాణలో తన గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో….