ఎన్టీపీసీలో ఉద్యోగ అవకాశాలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాంచీ(జార్ఖండ్)లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 70 పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08). అర్హత:….










