ముదురుతున్న ‘వారసుడు’ వివాదం!
తమిళ స్టార్ విజయ్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య వివాదానికి కారణమయ్యింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తమిళంలో వరిసు….










