టాలీవుడ్ ని కాపీ కొట్టిన హాలీవుడ్
తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఆకట్టుకున్నాయి…..










