ధరణి పోర్టల్‌ను టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ధరణి పోర్టల్‌ను టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది. తదుపరి రైతాంగ సమస్యలపై రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు మండల రెవెన్యూ కార్యాలయాల….










