PAN INDIA FLOP లైగర్ సినిమాతో విజయ్-పూరి ఫోన్ కూడా ఎత్తడం లేదా?
లైగర్ సినిమా ఇటు విజయ్ దేవరకొండ కెరీర్లో అటు పూరి జగన్నాథ్ కెరీర్లో మాయని మచ్చలా, మరిచిపోలేని దెబ్బలా మిగిలిపోయింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్లో నిలబడదామని విజయ్ అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నాడు. శరీరాన్ని కష్టపెట్టాడు…..










