నల్లమాడలో టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్ష: విజయవంతం చేయాలని పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు!
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేర శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని మండల కన్వీనర్ మైలే శంకర్ నివాసములో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈనెల 27, 28….










