ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం..!
ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పాలనా, పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి..ఇప్పుడు పెట్టుబడులు – ఉపాధి కల్పన పైన ఫోకస్….










