హరి ఓం.. ఆధ్యాత్మికత తర్వాతే బాబు రంగంలోకినా..?
ప్రస్తుతం చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం తిరుమలలోని స్వామివారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకోనున్నారు. శనివారం విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిసెంబర్ 5న విశాఖ వెళ్ళనున్నారు. అదేరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకుని….










