ఇంతటి విజయం కాంగ్రెస్ ఎలా సాధించింది..?
ఊహించింది కొంత. ఊహించనిది మరికొంత. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ అనుకున్నారు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య ఫైట్ నడిచింది. రూలింగ్ పార్టీ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఇంతకీ, కాంగ్రెస్ స్వీప్ చేసిన జిల్లాలేంటి? కేసీఆర్ పరువు….










