కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం.. రంగంలోకి సిట్..
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి భూమి కబ్జా.. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు చీటి రామారావుతోపాటు కొంతమంది నాయకులు జోక్యం చేసుకుని మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. మూడేళ్లుగా తన భూమి తనకు దక్కకుండా….










