Latest Posts

నేను రాజీనామా చేస్తా. ఆ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా..? పాడి కౌశిక్ రెడ్డి సవాల్..

నేను రాజీనామా చేస్తా.. బీఆర్ఎస్ పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కాంగ్రెస్‌ చేరిన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్….

పాడి కౌశిక్ దౌర్జన్యం.. తోటి ఎమ్మెల్యే‌పై దాడికి ప్రయత్నం..

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రాజకీయ పార్టీ నేతలు ఒకరి పై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, ఇతర నేతలు అవ్వాకయ్యారు. ప్రస్తుతం.. నేతల మధ్య ఈ గొడవ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కలెక్టరేట్ లోని సమీక్షా….

AP

కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం .. జగనన్న కాలనీల పేరూ మార్పు..

జగన్‌కు షాక్ ఇచ్చేలా ఏపీలోని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మరో కార్యక్రమం పేరును ప్రభుత్వం మార్చేసింది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టిన….

ఆదివాసీలపై సీఎం రేవంత్ వరాల జల్లు..

ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంక్షేమానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీల డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు…..

రైతు భరోసాపై మరో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,….

AP

పవన్ పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాను ఎటువంటి కామెంట్స్ చేయలేదని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు వివరణ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు చేసిన కామెంట్స్ పై జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ఫైర్….

గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన..!

‘సంతానం లేని మహిళలను గర్భవతులను చేయండి.. రూ. 13 లక్షలు అందుకోండి’.. ఈ ప్రకటన చూసి ఇదేదో బాగుందని వెళ్లిన వారు నిలువునా మోసపోయారు. బీహార్‌లోని నవడా జిల్లాలో బయటపడిన ఈ స్కాం కలకలం రేపింది. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్….

AP

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు.

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు. కనుమరుగవుతున్న మన తెలుగు, గ్రామీణ ఆటపాటలు, పని ముట్లు, వంటలు , రుచులు స్వచ్ఛమైన సంస్కృతి సంప్రదాయాలను….

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ క్లారిటీ..

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిపివేతపై బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) వివరణ ఇచ్చింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూనే బీర్లు సరఫరా చేశామని పేర్కొంది. ధరలు సవరించాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)ను అనేకసార్లు….

AP

అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం: తిరుపతిలో పవన్ కల్యాణ్..

తిరుపతిలోని బైరాగిపట్టెడ, విష్ణునివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తినాల్సి….