మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: రాయదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా.
అనంతపురం జిల్లా, రాయదుర్గం. *మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున* మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది…..










