ముదిగుబ్బ కేజీబీవీలో ఘనంగా ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం: విద్యార్థులతో కలిసి వీక్షించిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్!
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంకేంద్రంలో కేజీబివి పాఠశాల నందు బీజేవైఎం జిల్లా శాఖ పిలుపుమేరకు అలాగే మంత్రి సత్యకుమార్ గారు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సునీల్ రెడ్డి గారు మరియు జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం….










