తాగునీటి సమస్యపై సిపిఐ ధర్నా… కురాకులతోట కాలనీలో దాహం కేకలు…..
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన….










