హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర.. ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న ఇద్దరు అరెస్ట్..!
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్(29).. హైదరాబాద్ కు చెందిన సమీర్(28).. నగరంలో….










