ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ..!
సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం, ప్రధాని దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లారు. నగరంలో ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. ‘ఫేజ్-1….










