Category: TELANGANA

తెలంగాణ విద్యాశాఖలో ఫుల్ జోష్

తెలంగాణ విద్యాశాఖలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకున్నారు. అదేవిధంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి….

తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్

తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ ఒకే చెప్పారు. ఆదివారం మంత్రులు సబితా ఇంద్రా….

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. స్థానికత ఇబ్బందితో నిలిచిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఇలా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పోస్టులకు 2022….

900 కి.మీల దూరంలో ఉన్న కవలలు.. ఒకే సారి వింతగా చనిపోయారు..

కొన్ని యాదృశ్చికంగా జరుగుతాయో లేక ఏదైనా బలమైన కారణం ఉందో తెలియదు. కానీ ఆ మిస్టరీలు ఇప్పటికీ కూడా అంతుబట్టడం లేదు. దాదాపు 900 కి.మీల దూరంలో విడివిడిగా ఉన్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో వింతగా మరణించారు. ఇప్పటికీ వీరిద్దరూ….

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి….

AP

మూడు ముక్కుల ముఖ్యమంత్రి.

‘రణ’స్థలం నుంచే పవన్ తన యుద్ధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పెద్ద నుంచి పాలేర్లుగా చెప్పుకునే వారి వరకూ అందర్నీ ఏకి పడేశారు.పదునైన మాటలు, వ్యంగ్యోక్తులతో వైసీపీ పాలకులపై విరుచుకు పడ్డారు. ఎక్కడా పేర్లు సంభోదించకున్నా జన సైనికులకు అర్ధమయ్యేలా కామెంట్స్ చేశారు…..

సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే పదేళ్లు కావస్తున్నా..రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు, ఆస్థుల విభజన మాత్రం పూర్తి కాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు..తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఆస్థులు, అప్పుల విభజనపై ఏపీ….

తెలంగాణకు తొలి మహిళా ప్రధాన కార్యదర్శి..

తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్కలు పక్కాగా ఉంటాయి. చిక్కడు దొరకడు అన్నట్టుగా.. సమర్థులను.. తనకు అనువైనవారినే ఎంచుకుంటారు. వెనుకటి రాజులు తెలివైన బ్రాహ్మణులనే తన మంత్రివర్గంలో కీలక శాఖలకు, మంత్రులుగా ఎంచుకున్నట్టే.. కేసీఆర్ కూడా రాజకీయంగా.. పాలన పరంగా తనకు అనువైన….

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరొకరు మృతి….

బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందన్నారు. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్నారని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని……