Category: TELANGANA

KCR రాజకీయం.. పవన్ కళ్యాణ్ కు బాగానే అర్థమైంది

అవి తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు… తెలంగాణ ఏర్పాటు పక్కా అని సమాచారం ఉన్న రోజులు.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘకల నెరవేరింది. తెలంగాణ ఏర్పాటయింది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కేసిఆర్ కుటుంబం….

టార్చ్ బేరర్‌ తెలంగాణ… సీఎం కేసీఆర్

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ ఆవశ్యకత, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మత విద్వేషాలు, మతాన్ని అడ్డుపెట్టుకుని ఆటలు ఆడుతున్న రాజకీయ పార్టీల విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఈ….

AP

ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు..బీఆర్ఎస్‌ పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేయడంలో సిద్ఙహస్తులు. బీఆర్ఎస్‌గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి..ఏపీలో కూడా విస్తరించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడారంటే.. ఏపీలో కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ….

నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరవాసులకు బిగ్ షాక్

  : క్యాలెండర్ పేజీల సాక్షిగా మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోబోతోంది. మరికొన్ని గంటల్లో మరో ఏడాది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. చుక్క, ముక్క తో యువత చేసే….

తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు

తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు…..

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వరుసగా జాబ్స్ నోటిఫికేషన్స్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వరుసగా జాబ్స్ నోటిఫికేషన్స్ పడుతున్న విషయం తెలిసిందే. గత 4-6 నెలలుగా రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో వరుసుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు….

AP

టోలు దిగితే నాయకుడు అనేస్తారా? అతనికి మాకు సంబంధం లేదంటున్న జనసేన!

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత రాఘవరావు వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఒక మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ తన పెళ్లి చేసుకోవాలని అతను బలవంతం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి…..

భూ వివాదంలో గ్రేటర్ మేయర్

హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది.. ఫలితంగా శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చాయి. ఇదే స్థాయిలో వివాదాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదాల నేపథ్యంలో హత్యలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరిగ్గా….

తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ!

రైతును రాజును చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా.. వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.10 వేలను ఉచితంగా అందిస్తోంది. ఈ యాసంగి….

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బి బాలముకుందరావు వర్సెస్ హైకోర్టు ఘటన

సాధారణంగా చాలామంది న్యాయమూర్తులు అతీతులు అనుకుంటారు. వాస్తవానికి న్యాయమూర్తులెవరూ దివి నుంచి దిగిరారు. న్యాయవాది ఏ రాజ్యాంగాన్ని చదువుతాడో న్యాయమూర్తి అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తాడు. ఈ విషయం ఆ న్యాయవాదికి బాగానే తెలుసనుకుంటా. తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన….