Category: SPORTS

తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు….

శ్రేయస్‌.. 2022లో అత్యధిక రన్స్‌

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. తాను ఆడిన మూడు ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న శ్రేయస్‌.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే….

pujaraను వైస్‌కెప్టెన్‌ … షాక్‌కు గురి

బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో స్టాండిన్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మ్యాచ్‌కు చెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. నిజానికి టీమిండియా చివరిసారి టెస్ట్‌ మ్యాచ్‌….

ICC ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఈసారి ఇంగ్లండ్‌ వైట్‌ బాల్ టీమ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌

ఐసీసీ ప్రతి నెలా ఇచ్చే ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఈసారి ఇంగ్లండ్‌ వైట్‌ బాల్ టీమ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను వరించింది. నవంబర్‌ నెలకుగాను తనకు పోటీలో ఉన్న ఇద్దరిని వెనక్కి నెట్టి బట్లర్‌ ఈ అవార్డును సొంతం….

టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. అద్భుతమే చేశాడు

  శనివారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమే చేశాడు. తొలి సెంచరీనే డబుల్‌గా మలచి అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 126 బంతుల్లోనే ద్విశతకం చేసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల….

భారత మహిళా జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రిలియా అమ్మాయిలు ఘనవిజయం

భారత మహిళా జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రిలియా అమ్మాయిలు ఘనవిజయం సాధించారు. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆసీస్ 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 173….

టీమిండియా పేసర్‌, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు

టీమిండియా పేసర్‌, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సిరాజ్‌ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం (డిసెంబర్ 7) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అనముల్ హక్….

ఇన్నాళ్లూ ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌ ఇక నుంచి కొత్త రోల్‌

ఇన్నాళ్లూ ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌ ఇక నుంచి కొత్త రోల్‌లో కనిపించాడు. బీసీసీఐ అతన్ని నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి పంపించింది. అక్కడ స్పిన్‌ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్‌….

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్. రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్‌ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 74 రన్స్‌ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్‌ గడ్డపై….

బంగ్లాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా. ఆదివారం హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో టీమ్ ఇండియా పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 186 పరుగులకు ఆలౌట్….