‘నమో 108’: కొత్త కమలం ఆవిష్కరణ..
లక్నో ఇనిస్టిట్యూట్ సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ (నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ద్వారా నమో 108(ఎన్‌ఏఎంఓహెచ్ 108) అనే కొత్త రకం తామర పువ్వును రూపొందించినట్లు తెలుస్తోంది. 108 రేకులు ఉండడం ఈ పుష్పం ప్రత్యేకత. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్….










