డిస్నీ+ హాట్‌స్టార్‌కు కోటికి పైగా సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) పెద్ద ఎత్తున సబ్‌స్క్రైబర్లను (Subscribers) కోల్పోయింది. మూడో త్రైమాసికంలో కోటి 25 లక్షల చందాదారులు దీనిని వీడారు. కొద్ది రోజుల క్రితం పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు తీసుకురానున్నట్లు ఈ ఓటీటీ దిగ్గజంపై….










