Category: AP

AP

మంగళగిరిలో ప్రజా దర్బార్..!

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే తక్షణ కర్తవ్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. మంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ జిల్లాల్లో కూడా నిర్వహించాలని వివిధ….

AP

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.!

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి….

AP

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి..?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా ? క్రీయాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమవ్వబోతున్నారా ? మారుతున్న పరిణామాలు.. జరుగుతున్న విస్తృత ప్రచారాలతో దానికి ఔననే సమాధానం వస్తుంది.. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం….

AP

ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్..!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో.. పవన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను….

AP

పవన్ ఛాంబర్ రెడీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించ బోతున్నారు? ఈ వేడుకను కన్నులారా చూడాలని జనసేన, పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 19న మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.   పవన్….

AP

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే, వాస్తవానికి….

AP

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు, రాజాసింగ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.   అయితే, రాజాసింగ్ అరెస్ట్ పై పోలీసులు వివరణ….

AP

ప్రపంచలోని టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా అమరావతి: మంత్రి నారాయణ..

అన్నా క్యాంటీన్లను వీలైనంత త్వరలోనే పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారులు, సిబ్బంది సహా పలువురు మంత్రికి అభినందనలు తెలిపారు…..

AP

ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించిన చంద్రబాబు..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించారు…..

AP

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు…..