తెలంగాణలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్..!
తెలంగాణలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలోని లోటస్ పాండ్ నివాసంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా చూపించారు. ఈ మేరకు జగన్ నివాసంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు…..









