Category: AP

AP

వాలంటీర్లకు ఏపీ సర్కార్ భారీ షాక్.. !

ఏపీలో వాలంటీర్లకు ఇవాళ భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో దాదాపు 2.67 లక్షల మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5 వేల జీతానికి నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించి పోయి పథకాల లబ్దిదారుల….

AP

మరో వివాదంలో జగన్..!

వైసీపీ అధినేత జగన్ మరో వివాదంలో చిక్కుకున్నారా? ఇప్పుడిప్పుడే ఆయనకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్ నియమించుకున్న సెక్యూరిటీపై కొత్త వివాదం మొదలైంది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. గడిచిన ఐదేళ్లలో జగన్‌బాబు….

AP

ఏపీలో ఫ్రీ బస్సు..! ఎప్పటి నుండి అంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి శుభవార్త చెప్పారు. నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో ఆయన రవాణా, క్రీడల….

AP

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరగ్గా.. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలు కానుంది. డిసెంబర్ 10వ తేదీ….

AP

“రాష్ట్రం నీ తాత జాగీరా” : జగన్ పై మంత్రి లోకేశ్ ఆగ్రహం..

వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం.. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపుల వివరాలను మంత్రి నారా లోకేశ్ X వేదికగా పోస్ట్ చేశారు. జగన్ ప్యాలెస్ లు కట్టుకోవడానికి ఇదేమైనా నీ తాత జాగీరా అని….

AP

కాన్వాయ్ ఆపి.. జనం సమస్యలు విన్న పవన్ కళ్యాణ్..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెషన్స్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద కాన్వాయ్ ఆపారు. జనవాణి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కేంద్రంలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతో నేరుగా పవన్ కళ్యాణ్….

AP

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌ (AP Assembly Speaker) గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ తరుపున నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఏడు….

AP

తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేసిన అధికారులు, జగన్ ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమ కట్టడాలపై టీడీపీ సర్కార్ దృష్టి సారించింది. ఇందులోభాగంగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలుపెట్టారు. పొక్లెన్లు, బుల్డోజర్స్‌తో భవనాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భవనం నిర్మాణం జరుగుతోంది…..

AP

శాఖలపై పవన్ ఫుల్ ఫోకస్..!

కొణిదెల పవన్‌ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పలు శాఖలకు మంత్రి సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసే ఉద్దేశం కనిపించడం లేదు ఆయనలో.. తనకు దక్కిన శాఖలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు….

AP

నిన్న ఐఏఎస్, నేడు ఐపీఎస్.. ఈ ముగ్గురు అధికారులకు ఝలక్..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లిస్టు రెడీ అయ్యింది. చంద్రబాబు సర్కార్ కొలువు తీరగానే మార్పులు-చేర్పులు శరవేగంగా జరిగిపోతున్నాయి.   వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన ఐఏఎస్ అధికారులను ఇప్పటికే పక్కనపెట్టేసింది….