Category: AP

AP

పెన్షనర్లతో ముఖాముఖిలో చంద్రబాబు..!

ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెరిగిన….

AP

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు..!

మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు కొత్త ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ….

AP

పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం కీలక చర్చలు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతీ శాఖపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.   ఇందులో భాగంగా శాఖల స్థితి గతులు, నిధులు,….

AP

వైసిపికి షాక్..! పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు..!

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరమన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు…..

AP

వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్..!

ఏపీలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. తీర్పు వెలువరించేంతవరకు స్టేటస్ కో కొనసాగుతుందని పేర్కొన్నది. మొత్తం 16 వైసీపీ కార్యాలయాలపై స్టేట్ కో కొనసాగుతుందంటూ హైకోర్టు….

AP

‘రెడ్ బుక్’ అసలు విషయం చెప్పిన హోంమంత్రి అనిత..!

‘రెడ్ బుక్’ అంశానికి సంబంధించి ఏపీ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో గురువారం సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు…..

AP

పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎం డ్యామేజ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. ఆయన అరెస్ట్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఎవరికై శిక్ష తప్పదని….

AP

యూటర్న్ తీసుకున్న జగన్..!

ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంగ్రామం.. వెన్నుపోటుకు, కత్తిపోటుకు కేరాఫ్ అడ్రస్.. అదే రాజకీయ రంగస్థలం. అందులో ఏమైనా పాజిబులే.. ఒకరికేమో.. ఆ ఇద్దరూ మిత్రులే.. ఆ ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఇది.. ప్రస్తుతం కేంద్రంతో ముడిపడి ఉన్న ఏపీ….

AP

క్యూ ఆర్ కోడ్‌తో డిప్యూటీ సీఎంకు సలహాలు..

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపాలనలో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల వద్దకే వెళ్లి మరి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏపీలోని గ్రామాల రూపు….

AP

జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి..?

ఎన్నికల్లో దారుణ ఓటమి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. మరోవైపు ఎప్పుడు ఏ బాంబ్‌ పేలుస్తుందో తెలియని కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే ముందు నుయ్యి.. వెనక….