జిల్లా కలెక్టర్ ఆదేశం.. ఐసీడీఎస్ లో తక్షణ అమలు..
జిల్లా కలెక్టర్ ఆదేశం ఐసీడీఎస్ లో తక్షణ అమలు – : లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు – : ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు – : లాంఛనంగా ప్రారంభించిన పీడీ డా.బీఎన్.శ్రీదేవి అనంతపురం: అనంతపురం జిల్లా….










