ఏపీలో మరో 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం..
రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమించిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమించింది. ఈ 30 మార్కెట్ కమిటీలలో 25 తెలుగుదేశం పార్టీ….









