అంగన్వాడి వర్కర్ సస్పెన్షన్…
అనంతపురం జిల్లా, బొమ్మనహళ్. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం కురువల్లి గ్రామంలోని అంగన్వాడి-2 కేంద్రానికి చెందిన అంగన్వాడి వర్కర్ పార్వతిని బుధవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా బొమ్మనల్ మండల కేంద్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో….










