ఆంధ్రులు గర్వపడే రాజధాని అమరావతి. _ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ర్యాలీలో ఎమ్మెల్యే కాలవ
అనంతపురం జిల్లా, రాయదుర్గం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు గర్వపడే రాజధానిగా అమరావతి వెలుగొందుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన బిల్లు-2014 చట్ట సవరణకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదాన్ని….










