రమణీయం కణేకల్ శ్రీ చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం…
కణేకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ చిక్కనేశ్వర స్వామి మహారథోత్సవం ప్రతి సంవత్సరం లాగా చైత్ర పాడ్యమి శుక్రవారం అంగరంగ వైభవంగా అశేష జనవాహిని ఆనందోత్సల మధ్య శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీ స్వామివారికి సుప్రభాత….










