కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చిన మాజీ శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల కేంద్రమైన నల్లమాడలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాలను పాటించి నల్లమాడ కు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ షాజహాన్ అక్రమ అరెస్టుకు ఖండిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన మండల కన్వీనర్, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర St సెల్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ నాయకులు, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి, నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షుడు మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు Ycp సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు గారు ఈ కార్యక్రమంలో మండల Ycp నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ షాజహాన్ కుటుంబానికి భరోసా: కార్యకర్తలకు అండగా ఉంటామన్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
