అనంతపురం రెడ్డి కళ్యాణమండప నిర్మాణానికి SRM బిల్డర్స్ శివారెడ్డి భారీ విరాళం: రూ. 20 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం
రెడ్డి సంక్షేమంపై SRM బిల్డర్స్ శివారెడ్డి ఉదారత — రెడ్డి కళ్యాణమండప కాంపౌండ్ వాల్ నిర్మాణ ఖర్చు రూ.20 లక్షలకు ఓకే — రెడ్డి సంఘం ప్రతినిధుల ప్రశంసలు అనంతపురం అనంతపురం నగరంలో మెజార్టీ కులాలకు కళ్యాణ మండపాలు ఉన్నాయి… అయితే….










