ముదిగుబ్బ SDRR కళాశాలలో విద్యార్థుల ప్రభంజనం: ఇంటర్ ఫలితాల్లో శిల్ప, వసంతలకు టాప్ మార్కులు
ముదిగుబ్బ SDRR Collage నందు 2025/26 సంబంధించి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇందులో శిల్ప 932,వసంత 924 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచారు…ఈ విధంగా మంచి మార్కులు….










