రెడ్ క్రాస్ సేవలు హర్షణీయం – రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
అనంతపురం జిల్లా – ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలోని రెడ్ క్రాస్ కుల్లాయప్ప కార్నియా రిట్రీవల్ సెంటర్ యొక్క ప్రథమ వార్షికోత్సవం ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ లోని డిపిఆర్సి మీటింగ్ హాల్ లో ఘనంగా….










