లింగ నిర్ధారణ చట్టరీత్య నేరం… అనంతపురం ఆర్ డి ఓ కేశవ నాయుడు
అనంతపురం జిల్లా, టౌన్. లింగ నిర్ధారణ చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో పి సి పి ఎన్ డి టి కమిటీ డివిజన్ స్థాయి సమన్వయ….










